Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000479
            [news_title_telugu_html] => 

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తుపాకుల మోత

[news_title_telugu] => ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తుపాకుల మోత [news_title_english] => five Maoists killed two security personnel injured in gunfight in Chhattisgarh [news_short_description] => ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. అబుజ్‌మాఢ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి [news_tags_keywords] => Chhattisgarh,Maoists,encounter [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => leDR_7GMqX0 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 11:11:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తుపాకుల మోత - five Maoists killed two security personnel injured in gunfight in Chhattisgarh - EENADU
close

తాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తుపాకుల మోత

నారాయణ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. అబుజ్‌మాఢ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. 

ఓర్కా-గుమ్రాకా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం రావడంతో డీఆర్‌జీ బలగాలు అక్కడకు వెళ్లి తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాసిబ్బందిపైకి నక్సల్స్‌ కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది ఐదుగురు మావోయిస్టులను హతమార్చారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతాసిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.