Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000624
            [news_title_telugu_html] => కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
            [news_title_telugu] => కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
            [news_title_english] => car set on fire in prakasam district
            [news_short_description] => ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో రహదారిపై కారు దగ్ధమయ్యింది. అదృష్టవశాత్తూ ప్రమాదాన్ని ముందే గుర్తించడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పర్చూరు- చిలకలూరిపేట రహదాలోని వై జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

            [news_tags_keywords] => crime,car,fire,prakasam,ap news
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 18:40:50
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం - car set on fire in prakasam district - EENADU
close

తాజా వార్తలు

కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో రహదారిపై కారు దగ్ధమయ్యింది. అదృష్టవశాత్తూ ప్రమాదాన్ని ముందే గుర్తించడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పర్చూరు- చిలకలూరిపేట రహదాలోని వై జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేటపాలెనికి చెందిన కొందరు చిలకలూరిపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు రావడం గమనించిన వాళ్లు అప్రమత్తమై కారు దిగిపోయారు. కాసేపటికే కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టమూ జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.