Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000657
            [news_title_telugu_html] => 

వ్యాన్‌ బోల్తా.. 20 మందికి గాయాలు

[news_title_telugu] => వ్యాన్‌ బోల్తా.. 20 మందికి గాయాలు [news_title_english] => Road accident at rajupalem in guntur district [news_short_description] => గుంటూరు జిల్లా రాజులపాలెం మండలం చౌటుపాపాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వ్యాన్‌ అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను [news_tags_keywords] => Guntur,accident,Ap News,crime   [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 21:08:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వ్యాన్‌ బోల్తా.. 20 మందికి గాయాలు - Road accident at rajupalem in guntur district - EENADU
close

తాజా వార్తలు

వ్యాన్‌ బోల్తా.. 20 మందికి గాయాలు

రాజుపాలెం: గుంటూరు జిల్లా రాజులపాలెం మండలం చౌటుపాపాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వ్యాన్‌ అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.