Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000669
            [news_title_telugu_html] => పెద్దఅంబర్‌పేట వద్ద లారీ బీభత్సం
            [news_title_telugu] => పెద్దఅంబర్‌పేట వద్ద లారీ బీభత్సం
            [news_title_english] => road accident at pedda amberpet
            [news_short_description] => విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ  రహదారిపై నగర శివారులోని పెద్దఅంబర్‌పేట వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బొలెరో ..

            [news_tags_keywords] => road accident,peddaamberpet,crime
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 23:42:52
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పెద్దఅంబర్‌పేట వద్ద లారీ బీభత్సం - road accident at pedda amberpet - EENADU
close

తాజా వార్తలు

పెద్దఅంబర్‌పేట వద్ద లారీ బీభత్సం

పెద్దఅంబర్‌పేట: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ  రహదారిపై నగర శివారులోని పెద్దఅంబర్‌పేట వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బొలెరో వాహనంపై పడింది. ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో వాహన రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను సమీక్షిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.