Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000654
            [news_title_telugu_html] => గచ్చిబౌలిలో బాంబు కలకలం
            [news_title_telugu] => గచ్చిబౌలిలో బాంబు కలకలం
            [news_title_english] => Bomb Hoax in hyderabad
            [news_short_description] => నగరంలోని గచ్చిబౌలి పరిధి ఇంద్రానగర్‌లో బాంబు కలకలం రేగింది. ఓ హోటల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి బాక్సు వదిలి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు...

            [news_tags_keywords] => crime,Bomb,hyderabad
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 00:15:24
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
గచ్చిబౌలిలో బాంబు కలకలం - Bomb Hoax in hyderabad - EENADU
close

తాజా వార్తలు

గచ్చిబౌలిలో బాంబు కలకలం

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పరిధి ఇంద్రానగర్‌లో బాంబు కలకలం రేగింది. ఓ హోటల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి బాక్సు వదిలి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ బాక్సులో ఉన్నవి బల్బులు అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.