Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000666
            [news_title_telugu_html] => పెన్నా కర్మాగారంలో అగ్నిప్రమాదం
            [news_title_telugu] => పెన్నా కర్మాగారంలో అగ్నిప్రమాదం
            [news_title_english] => fire accident in penna cement factory
            [news_short_description] => అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పెన్నా సిమెంట్‌ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగారంలో బొగ్గును వేడి చేసే బాయిలర్‌ 

            [news_tags_keywords] => crime,fire accident,penna cements,anantapur
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 00:15:46
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పెన్నా కర్మాగారంలో అగ్నిప్రమాదం - fire accident in penna cement factory - EENADU
close

తాజా వార్తలు

పెన్నా కర్మాగారంలో అగ్నిప్రమాదం

ఆరుగురికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం


 

తాడిపత్రి గ్రామీణం (అనంతపురం): అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పెన్నా సిమెంట్‌ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగారంలో బొగ్గును వేడి చేసే బాయిలర్‌ వద్ద ఉష్ణోగ్రత అధికమై ఈ ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన కర్మాగారం యాజమాన్యం వెంటనే క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుల సంబంధీకులు కర్మాగారం వద్దకు చేరుకుని.. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆందోళనకు దిగారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు కర్మాగారం వద్దకు చేరుకుని వారితో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.