Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000991
            [news_title_telugu_html] => 

 తెగిపడిన కాళ్లనే తలగడగా పెట్టారు!

[news_title_telugu] =>  తెగిపడిన కాళ్లనే తలగడగా పెట్టారు! [news_title_english] => [news_short_description] => రైలు ప్రమాదంలో కాళ్లు తెగిపడిన ఓ అభాగ్యుడి పట్ల ఫరీదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. అతను బాధతో విలవిలలాడుతుంటే.. [news_tags_keywords] => Train,Accident,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 07:03:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
 తెగిపడిన కాళ్లనే తలగడగా పెట్టారు! - EENADU
close

తాజా వార్తలు

 తెగిపడిన కాళ్లనే తలగడగా పెట్టారు!

హరియాణా: రైలు ప్రమాదంలో కాళ్లు తెగిపడిన ఓ అభాగ్యుడి పట్ల ఫరీదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. అతను బాధతో విలవిలలాడుతుంటే.. జాలిగుండె లేని సిబ్బంది విరిగిన కాళ్లనే అతనికి తలగడలా పెట్టారు. ప్రదీప్‌ ఫరీదాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇంటి నుంచి కార్యాలయానికి వెళుతూ.. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కోల్పోయారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే సిబ్బంది కనీస మానవత్వం కూడా చూపలేదు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.