Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001081
            [news_title_telugu_html] => 

గన్నవరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

[news_title_telugu] => గన్నవరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య [news_title_english] => Software Engineer Suicide at Gannavaram [news_short_description] => ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. గన్నవరం రాంనగర్‌కు చెందిన పుష్పలత.. మేథా టవర్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఏలూరుకు చెందిన అనిల్ కుమార్‌తో ఆమెకు వివాహం .... [news_tags_keywords] => Suicide,Crime,Software Engineer,Gannavaram [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 16:08:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గన్నవరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య - Software Engineer Suicide at Gannavaram - EENADU
close

తాజా వార్తలు

గన్నవరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

గన్నవరం: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. గన్నవరం రాంనగర్‌కు చెందిన పుష్పలత.. మేథా టవర్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఏలూరుకు చెందిన అనిల్ కుమార్‌తో ఆమెకు వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా పుష్పలత గన్నవరంలోనే నివాసముంటోంది. ఇవాళ ఉదయం గన్నవరం శివారు మర్లపాలెం  చెరువు సమీపంలో పుష్పలత ద్విచక్రవాహనం, పరుసు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలోని చెరువును పరిశీలించగా ఆమె మృతదేహం కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పుష్పలత మృతికి కారణం భార్యభర్తలు మధ్య మనస్పర్థలా? లేక మరేమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.