close

తాజా వార్తలు

పోలీసుల నిర్లక్ష్యం.. రోడ్డుపైనే మృతదేహాలు

విజయవాడ: విజయవాడ పట్టణంలోని రామవరప్పాడు పైవంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న తండ్రీకుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన చోటు మా పరిధిలోకి రాదంటూ స్థానిక పోలీసులు రాకపోవడంతో రెండు గంటలుగా మృతదేహాలు రహదారిపైనే ఉన్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.