close

తాజా వార్తలు

సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం

సూరత్‌: గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని ఓ వస్త్ర పరిశ్రమలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్న విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.