close

తాజా వార్తలు

బొత్స వ్యాఖ్యలు సరికాదు: రామకృష్ణ

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరికాదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని విషయంలో బొత్స గందరగోళానికి తెరతీశారని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించాలని కోరారు. రాజధాని నిర్మాణంలో ఏదైనా అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.