close

తాజా వార్తలు

దిల్లీలో ఆగివున్న రైలులో మంటలు

దిల్లీ: దిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆగి వున్న రైలు నుంచి మంటలు చెలరేగాయి. చండీగఢ్‌-కొచువేలి ఎక్స్‌ ప్రెస్‌ రైలు పవర్‌ కార్‌కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఎనిమిదో నంబర్‌ ప్లాట్‌ ఫాంపై వుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అక్కడ ప్రయాణీకుల్ని ఖాళీ చేయించారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మ ంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.