
తాజా వార్తలు
ముహూర్తం సాయంత్రం 4 గంటలకు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటుదక్కింది. జిల్లాలు, సమాజిక సమీకరణల ఆధారంగా పేర్లను ఖరారు చేశారు. అనుభవజ్ఞులకు అవకాశం కల్పించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రులుగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితారెడ్డి (మహేశ్వరం), సత్యవతి రాఠోడ్ (వరంగల్ ఎమ్మెల్సీ), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్‌కుమార్ (ఖమ్మం) ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్‌కు కూడా మంత్రివర్గ విస్తరణపై సమాచారాన్ని సీఎం తెలియజేశారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
