close

తాజా వార్తలు

కశ్మీర్‌లో కర్ఫ్యూ లాంటి ఆంక్షలు

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలోని పలుప్రాంతాల్లో ఆదివారం కర్ఫ్యూ లాంటి ఆంక్షలను తిరిగి విధించారు. వాణిజ్య ప్రాంతమైన లాల్‌ చౌక్‌ పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, భారీగా భద్రత బలగాలు మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు గాను ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర వైద్య అవసరాలకు మాత్రమే ప్రజలను అనుమతిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.