close

తాజా వార్తలు

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం

విశాఖపట్నం న్యూస్‌టుడే: విశాఖ పోర్టులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈస్ట్‌ క్యూ 7 నెంబర్‌ బెర్త్‌లోని క్రేన్‌లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి క్రేన్‌ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు భావిస్తున్నారు. 15 రోజల వ్యవధిలో అగ్ని ప్రమాదాల్లో 2 క్రేన్లు దగ్ధం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.