close

తాజా వార్తలు

గోదావరిలో దూకి ముగ్గురి గల్లంతు

ఇరగవరం : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రుకు చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు గోదావరిలోకి దూకారు.   జె.సూర్యగణేష్‌(29), పద్మావతి(24) దంపతులు సహా వారి కుమార్తె మౌనిక(5) ఎలమంచిలి మండలం ఇంచినాడ వంతెన వద్ద గోదావరిలో దూకడంతో గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే  వారు గోదావరిలో దూకి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు. 
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.