Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009770
            [news_title_telugu_html] => ఒకటీ రెండు కాదు..130బైక్‌లు దొంగిలించాడు
            [news_title_telugu] => ఒకటీ రెండు కాదు..130బైక్‌లు దొంగిలించాడు
            [news_title_english] => Bikes Theft Case Busted by Visakha Police
            [news_short_description] => వరుస మోటార్‌ బైక్‌ దొంగతనాల కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఆరు సంవత్సరాల నుంచి ఏకంగా 130 బైక్‌లను దొంగిలించిన వీరయ్యచౌదరి అనే వ్యక్తిని...

            [news_tags_keywords] => Theft,Crime,Visakhapatnam,Ap News
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-13 00:22:23
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఒకటీ రెండు కాదు..130బైక్‌లు దొంగిలించాడు - Bikes Theft Case Busted by Visakha Police - EENADU
close

తాజా వార్తలు

ఒకటీ రెండు కాదు..130బైక్‌లు దొంగిలించాడు

విశాఖ: వరుస మోటార్‌ బైక్‌ దొంగతనాల కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఆరు సంవత్సరాల నుంచి ఏకంగా 130 బైక్‌లను దొంగిలించిన వీరయ్యచౌదరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేవలం హీరో హోండా వాహనాలే లక్ష్యంగా వీరయ్య ఈ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. 2013 నుంచి నగర, గ్రామీణ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను పోలీసులు దొంగిలించినట్లు గుర్తించారు. ఈ కేసు వివరాలను విశాఖ నగర పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా మీడియాకు వెల్లడించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.