Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009820
            [news_title_telugu_html] => 

మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్‌ వేధింపులు

[news_title_telugu] => మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్‌ వేధింపులు [news_title_english] => Harassed By Taxi Driver At Railway Station Tweets Supriya Sule [news_short_description] => ముంబయిలోని దాదర్‌ రైల్వేస్టేషన్‌లో తనను ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వేధించాడని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఎంపీ సుప్రియా సూలే ట్వీట్‌ చేశారు. తనను అడ్డగించడమే.... [news_tags_keywords] => NCP,MP,Taxi Driver,Supriya Sule [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-13 00:19:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్‌ వేధింపులు - Harassed By Taxi Driver At Railway Station Tweets Supriya Sule - EENADU
close

తాజా వార్తలు

మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్‌ వేధింపులు

ముంబయి: ముంబయిలోని దాదర్‌ రైల్వేస్టేషన్‌లో తనను ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వేధించాడని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఎంపీ సుప్రియా సూలే ట్వీట్‌ చేశారు. తనను అడ్డగించడమే కాకుండా సిగ్గులేకుండా ఫొటోలు తీశాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను రైల్వే బోగీలో ఉండగా.. ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వచ్చి ట్యాక్సీ కావాలా? అని అడిగాడని, తాను వద్దని చెప్పినా వినిపించుకోలేదని సూలే తెలిపారు. పైగా తనను అడ్డుకుని ఫొటో కూడా తీశాడని పేర్కొన్నారు. తనను అడ్డగించిన ట్యాక్సీ డ్రైవర్‌ పేరు కుల్జీత్‌ సింగ్‌ మల్హోత్రాగా పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు సదరు ట్యాక్సీ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.