close

తాజా వార్తలు

రోజు కూలీకి ‘పెద్దపేగు’ కష్టం

నడుముకు పేగు చుట్టుకుని తొమ్మిదేళ్లుగా జీవనం

మధ్యప్రదేశ్‌: ఖజురహోలోని పవర్‌హౌస్‌ మురికివాడకు చెందిన రామ్‌కిశోర్‌... తొమ్మిదేళ్ల కిందట చండీగఢ్‌లో కార్మికుడిగా పనిచేసే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పెద్దపేగు బయటకొచ్చింది. స్థానిక ఆసుపత్రికి వెళ్లగా... ఆ పేగును నడుముకు కుట్టి తాత్కాలికంగా చికిత్స చేశారు. పేదరికం కారణంగా అప్పట్లో తదుపరి వైద్యం చేయించుకోలేదు. దీంతో పేగు అలాగే స్థిర పడిపోయింది. అప్పుడప్పుడు బ్యాక్టీరియా చేరి నరకం అనుభవిస్తున్నాడు రామ్‌కిశోర్‌. ప్రభుత్వం, ఆసుపత్రులు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.