close

తాజా వార్తలు

వరంగల్‌ అత్యాచార నిందితుడికి జీవిత ఖైదు

వరంగల్‌: వరంగల్‌ పట్టణ జిల్లా హన్మకొండలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. ఈ మేరకు  మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2017 డిసెంబర్‌లో శివ అనే వ్యక్తి ఓ చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హతమార్చాడు. ఈ ఏడాది జులై 1న విచారణ ప్రారంభమై 12 ముగిసింది. నేరం రుజువైనట్లు వెల్లడిస్తూ జిల్లా న్యాయస్థానం ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.