
తాజా వార్తలు
హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి టెక్నాలజీ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తుంటే.. హర్షించాలి తప్ప అక్కసు పెంచుకోవడం సరికాదని మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మాటిమాటికి తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఎద్దేవా చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో పరిశ్రమల పద్దుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. 2014-15లో హైదరాబాద్ ఐటీ ఎగుమతులు దాదాపు రూ. 57 వేల కోట్లుగా ఉంటే 2018-19 నాటికి రూ. 1,02,219 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు. రూరల్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సేవలు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌లు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో టాస్క్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
