close

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు

చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. చేవెళ్లలో ముందు వెళ్తున్న కారును ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్వల్పగాయాలైన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.