close

తాజా వార్తలు

తెలంగాణ పురపాలక సవరణ బిల్లుకు ఆమోదం

హైదరాబాద్‌: ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంతో తెలంగాణలో తీసుకొచ్చిన పురపాలక చట్టసవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు కావాలని అన్నారు. జవాబుదారీ తనంలో  తక్కువ కాలవ్యవధిలో మెరుగైన సేవలు పొందేలా సవరణలు చేసినట్లు వివరించారు. జులై 2019లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 5 సవరణలు చేయగా.. ఎలాంటి చర్చ లేకుండా పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మరోవైపు సివిల్‌ న్యాయస్థానాల సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ చేపట్టకుండానే సభ ఆమోదం తెలిపింది.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.