close

తాజా వార్తలు

బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో మరో మృతదేహం లభ్యమైంది. కుచ్చులూరు వద్ద ఓ చిన్నారి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం ఎవరిదనే వివరాలపై అధికారులు ఆరాతీస్తున్నారు. కుచ్చులూరు వద్ద తాజాగా గుర్తించిన మృతదేహంతో కలిపి ఇప్పటి వరకు 36 మృతదేహాలను అధికారులు వెలికితీశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.