close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

న్యూదిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి & డి

అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌- సి 18-30 ఏళ్లు, గ్రేడ్‌- డి 18-28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్షతేది: 2020 మే 5 నుంచి 7 వరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 18

వెబ్‌సైట్‌: https:///ssc.nic.in/

పీఎస్‌బీలో స్పెషలిస్టు ఆఫీసర్లు

న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్‌ & సింధ్‌ బ్యాంకు (పీఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్టు ఆఫీసర్లు మొత్తం ఖాళీలు: 168

పోస్టులు: రాజ్‌భాష అధికారి, లా మేనేజర్‌, ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటరాక్షన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 10 వరకు.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: అక్టోబరు 17

వెబ్‌సైట్‌: https://psbindia.com/

హెచ్‌పీసీఎల్‌, ముంబయి

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ ఎంఎస్సీ, డిప్లొమా/ పీజీ డిప్లొమా, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 20.09.2019 నాటికి ప్రాజెక్ట్‌ అసోసియేట్‌- 28 ఏళ్లు, రిసెర్చ్‌ అసోసియేట్‌-32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: https://www.hindustanpetroleum.com/

ప్రభుత్వ ఉద్యోగాలు

బీఈసీఐఎల్‌, న్యూదిల్లీ

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 64

పోస్టులు: మొబైల్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, నెట్‌వర్క్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, మెమరీ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, మాల్‌వేర్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, క్లౌడ్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, క్రిప్టో అనలిస్టులు, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌, డేటా అనలిస్టులు, తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీసీఏ/ ఎంసీఏ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

చివరితేది: సెప్టెంబరు 28.

వెబ్‌సైట్‌: https://www.becil.com/

ఇండియన్‌ కోస్టుగార్డు

ఇండియన్‌ కోస్టుగార్ఢు.. ఈశాన్య రీజియన్‌ హెడ్‌క్వార్టర్స్‌ (కోల్‌కతా)లో గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రూప్‌ సి పోస్టులు

మొత్తం ఖాళీలు: 07

పోస్టులు-ఖాళీలు: ఎంటీ డ్రైవర్‌-03, షీట్‌ ఫిట్టర్‌-01, ఎంటీ ఫిట్టర్‌-01, కార్పెంటర్‌-01, లస్కర్‌-01

అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ అప్రెంటిస్‌ శిక్షణ, డ్రైవింగ్‌ లైసెన్స్‌.

వయసు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (21-27 సెప్టెంబరు 2019)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indiancoastguard.gov.in/

వాక్‌ఇన్‌

ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్‌

బెంగళూరులోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీడీఐఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 20

పోస్టులు: సైంటిస్టు, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: అక్టోబరు 10, 11. వేదిక: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌, బెంగళూరు.

వెబ్‌సైట్‌: http://www.ncdirindia.org/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం

www.eenadupratibha.net చూడవచ్ఛు

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.