close

తాజా వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. 16మంది మృతి

జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని మినీవ్యాన్‌ ఢీకొట్టడంతో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బాలేసార్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోధ్‌పూర్‌ వద్ద మినీ వ్యాన్‌ టైర్‌ పేలిపోవడంతో ఎదురుగా వస్తున్న బొలేరోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృత్యువాతపడగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.