
తాజా వార్తలు
36 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదేశంలోని తూర్పు జియాంగ్సూ ప్రావిన్సులో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 36 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 36 మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఈజింగ్ పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు ఆదివారం తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని, వీరిలో మరో 20 పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. బస్సు ఎడమ టైరు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. చాంగ్‌చున్-షెంజన్ ఎక్స్‌ప్రెస్ రోడ్డులో ఈ ప్రమాదంతో ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ మధ్య కాలంలో అక్కడి ఎక్స్‌ప్రెస్ రోడ్లపై భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- టీమిండియా సమష్టి విజయం
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
