close

తాజా వార్తలు

మహాత్మునికి ఎయిర్‌ ఇండియా నివాళి

 

దిల్లీ: ఎయిర్‌ ఇండియా విమానయన సంస్థ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏ320 విమానం వెనుక భాగంలో ఆయన చిత్రపటాన్ని ముద్రించింది. గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలు మహాత్మునికి వినూత్నంగా నివాళులు అర్పిస్తున్నాయి. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.