close

తాజా వార్తలు

పాకిస్థాన్‌ రక్తంలోనే కశ్మీర్‌ ఉంది: ముషారఫ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ రక్తంలోనే కశ్మీర్‌ ఉందని, తమ దేశం, తమ సైన్యం ఏది ఏమైనా కశ్మీర్‌ ప్రజల పక్షాన నిలబడుతుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. అనారోగ్య కారణాలతో దుబాయిలో ఉంటున్న ఆయన ఆల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌కు తగిన సమాధానం చెప్పేందుకు పాకిస్థాన్‌ సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.