close

తాజా వార్తలు

అఖిలప్రియ భర్తపై కేసు నమోదు

హైదరాబాద్‌: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌పై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... ఓ కేసు విషయంలో భార్గవ్‌ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌ వచ్చారు. భార్గవ్‌ కారు ఆపకుండా ఎస్‌ఐతో దురుసుగా ప్రవర్తించారు. ఎస్‌ఐ రమేష్‌ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు భార్గవ్‌పై కేసు నమోదు చేశారు,


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.