close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
కోస్టు గార్డులో నావిక్‌ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్టు గార్డు... నావిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌) - 01/2020 బ్యాచ్‌
పోస్టులు: కుక్‌, స్టీవార్డ్‌.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు, మెడికల్‌ టెస్టుల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: అక్టోబరు 30 నుంచి నవంబరు 8 వరకు.
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.gov.in/

ఐఓసీఎల్‌లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌)... వడోదర (గుజరాత్‌) రిఫైనరీ యూనిట్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (ప్రొడక్షన్‌)
ఖాళీలు: 38
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ, ఏడాది అనుభవం.
వయసు: 18-26 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్‌ టెస్టుల ఆధారంగా.
పరీక్ష తేది: నవంబరు 10.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: అక్టోబరు 10 నుంచి 30 వరకు.
హార్డు కాపీలను పంపడానికి చివరితేది: నవంబరు 9
వెబ్‌సైట్‌: www.iocl.com

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ) లిమిటెడ్‌... ట్రైనీ ఎలక్ట్రో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 12 నెలల శిక్షణ అనంతరం ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు.
పోస్టు: ట్రైనీ ఎలక్ట్రో టెక్నికల్‌ ఆఫీసర్‌
కోర్సు: ఎంపికైన అభ్యర్థులకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ నిబంధనల ప్రకారం ముంబయిలోని ఎస్‌సీఐ మారిటైం ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగేళ్ల ప్రి-సీ ట్రైనింగ్‌, ఎనిమిది నెలల షిప్‌బోర్డు శిక్షణ ఇస్తారు.
అర్హత: సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: అక్టోబరు 18 నుంచి నవంబరు 18 వరకు.
వెబ్‌సైట్‌: www.mti.shipindia.com

ప్రవేశాలు
ఎన్‌ఐడీ ప్రవేశాలు 2020-21

హ్మదాబాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ)తోపాటు... దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఎన్‌ఐడీలలో 2020-21 ఏడాది డిజైన్‌ కోర్సుల ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
ప్రవేశాలు కల్పించనున్న ఎన్‌ఐడీలు: అహ్మదాబాద్‌ (గాంధీనగర్‌, బెంగళూరు విస్తరణ ప్రాంగణాలతో కలిపి), ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం.
కోర్సులు: నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, రెండున్నరేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, పీహెచ్‌డీ ఇన్‌ డిజైన్‌ (మూడేళ్లు/ ఐదేళ్లు), నాలుగేళ్ల గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రాములు.
ఎంపిక: డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌) ఆధారంగా.
ప్రిలిమినరీ పరీక్ష తేది: డిసెంబరు 29
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: నవంబరు 7
వెబ్‌సైట్‌: http://admissions.nid.edu/

దరఖాస్తు చేశారా?

* ఈసీఐఎల్‌లో జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు
అర్హత: సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ; చివరితేది: అక్టోబరు 11
* బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో 463 టెక్నీషియన్‌ పోస్టులు
అర్హత: పదోతరగతి, అప్రెంటిస్‌/ ఇంజినీరింగ్‌ డిప్లొమా; చివరితేది: అక్టోబరు 11
* ఆర్‌బీఐలో 199 గ్రేడ్‌-బి ఆఫీసర్లు
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, ఎంబీఏ/ పీజీ డిప్లొమా; చివరితేది: అక్టోబరు 11
* దిల్లీ సబార్డినేట్‌ సర్వీసుల్లో 982 పోస్టులు
అర్హత: ఇంటర్‌, డీఈఎల్‌ఈడీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ; చివరితేది: అక్టోబరు 15
* డీఆర్‌డీవో సెప్టమ్‌ - 224 పోస్టులు
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌; చివరితేది: అక్టోబరు 15
* నార్తర్న్‌ రైల్వేలో 118 ఎంటీఎస్‌ ఖాళీలు
అర్హత: పదోతరగతి, ఐటీఐ/ డిప్లొమా; చివరితేది: అక్టోబరు 15


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.