close

తాజా వార్తలు

టీఆర్టీ ఎస్జీటీ ఎంపిక జాబితా విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్టీ తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 3,786 మంది అభ్యర్థులను ఎస్జీటీ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. కాసేపట్లో ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఎంపిక ప్రక్రియ సుదీర్ఘకాలంగా కొనసాగడంతో కొంతకాలంగా అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 4న టీఆర్టీకి సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయగా.. తాజాగా ఎంపిక జాబితాను ప్రకటించింది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.