close

తాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం: 8మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవల్‌ సమీపంలోని కేల్‌ నదిలో వాహనం అదుపు తప్పి పడిపోయింది. దీంతో వాహనంలో ప్రయానిస్తున్న 8 మంది మృతిచెందారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.