close

తాజా వార్తలు

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య

హైదరాబాద్‌: ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్మ చేసుకొని కొన్నిగంటలు కాకముందే మరో కార్మికుడు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కార్వాన్‌లో చోటుచేసుకుంది. నగరంలోని రాణిగంజ్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్‌గౌడ్‌ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు.  
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.