close

తాజా వార్తలు

వృద్ధులను తప్పించబోయి.. మృత్యు ఒడికి

డిచ్‌పల్లి: కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు దాటుతున్న వృద్ధులను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.