close

తాజా వార్తలు

చిన్నఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 13లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ‘మ్యాన్‌ ఎక్స్‌-2019’ పేరిట జరిగిన మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఎక్సలెన్స్‌ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న ఆలోచనతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని కేటీఆర్‌ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.