close

తాజా వార్తలు

బాణసంచా తయారీకేంద్రంలో అగ్నిప్రమాదం

తాళ్లరేవు: తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం జి.వేమవరంలో జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.