close

తాజా వార్తలు

బాలిక ఆత్మహత్య

రావులపాలెం పట్టణం: బాలికొకరు ఉరేసేుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై రావులపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రావులపాలెం మండలం పొడగట్లపల్లి శివారు లక్ష్మీపాలేనికి చెందిన 16 ఏళ్ల ఓ బాలికను మల్లాయిదొడ్డికి చెందిన ఓ బాలుడు ప్రేమించాలని వెంటపడేవాడు. ‘నీ ఫొటోలు నా వద్ద ఉన్నాయని, ప్రేమించకుంటే వాటిని బయట పెట్టేస్తానని’ బాలికను బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాలిక మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసేుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బుజ్జిబాబు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.