close

తాజా వార్తలు

ఉపాధ్యాయుడు ఆత్మహత్య

సూర్యాపేట: పనిఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం అలుగునూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన ఉపాధ్యాయుడు పట్టేటి విద్యాసాగర్‌ అలుగునూరు సాంఘిక సంక్షేమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పనిఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.