close

తాజా వార్తలు

ఆర్మీ హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం

నియంత్రణ కోల్పోయి బలంగా ల్యాండింగ్‌

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆర్మీ ఉన్నతాధికారులు గాయపడ్డారు. హెలికాప్టర్‌ నేలపై దిగుతుండగా సాంకేతికలోపం తలెత్తి పైలట్‌ నియంత్రణ కోల్పోయాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఫలితంగా హెలికాప్టర్‌ వేగంగా భూమిపై ల్యాండ్‌ అయిందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌  తదితరులు ఉన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.