close

తాజా వార్తలు

మాజీ మంత్రి పొన్నాలకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. పొన్నాల ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన సినిమా షూటింగ్‌ వాహనం ఢీకొట్టింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 45 సిగ్నల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పొన్నాల సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు ముందుభాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో పొన్నాలతో పాటు ఆయన మనవడు కూడా కారులో ఉన్నట్లు సమాచారం.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.