close

తాజా వార్తలు

లారీని ఢీకొన్న ఆటో: ముగ్గురి మృతి

గుంటూరు: లారీని ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళగిరి నుంచి రేవేంద్రపాడు వెళ్తుండగా ఆటో ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.