close

తాజా వార్తలు

పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి

కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఇస్లావత్‌ రాకేశ్‌ (7) అనే బాలుడు మృతి చెందాడు. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాలుడి మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.