close

తాజా వార్తలు

గ్రూపు-1 పరీక్షలు వాయిదా

గ్రూపు-1 ప్రధాన పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తొలుత ప్రకటించిన ప్రకారం డిసెంబరు 12 నుంచి 23వ తేదీ మధ్య ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఫలితాల వెల్లడి, పరీక్షల నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉన్నందున వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. దీనిపై పరిశీలన అనంతరం వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు బుధవారం ప్రకటనలో తెలిపారు. పరీక్షలను సంక్రాంతి అనంతరం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13వ తేదీలోగా పరీక్షల తేదీలు ప్రకటించనున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.