
తాజా వార్తలు
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: సహచర ఉద్యోగిని ఆటపట్టించేందుకు ఎస్పీ సంతకాన్ని ఫోర్జరీ చేసి చేతులారా చేటు తెచ్చుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు. కె.డేవిడ్‌రాజు, ఎం.గణేష్... గుంటూరు జిల్లా గురజాల సబ్‌డివిజన్ పరిధి దాచేపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. తమ తోటి కానిస్టేబుల్ జె.మల్లికార్జునరావును ఆటపట్టించేందుకు... నకిలీ బదిలీ ఉత్తర్వుల కాపీని తయారు చేశారు. దానిపై రూరల్ ఎస్పీ విజయరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి, వాట్సప్ గ్రూపులో పోస్టు చేశారు. అది పలు గ్రూపుల్లో తిరిగి రూరల్ ఎస్పీ విజయరావు వాట్సప్‌నకు చేరింది. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ గురువారం ఆదేశించారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
