
తాజా వార్తలు
తంగళ్లపల్లి: సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో నిర్మించిన మార్కెట్ గోదామును ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.6 కోట్లతో ప్రైమరీ ప్రాసెసింగ్ కేంద్రానికి కేటీఆర్ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం
- ఎన్టీఆర్.. నానిలతో సినిమా చేయాలని ఉంది!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- రజనీ..జీవితంలో మర్చిపోలేని ఘటన అది!
- పట్టు చుట్టండి
- అతడు నిప్పు ఆమె మంచు
- ఈ మిలీనియల్స్ నాకు అర్థం కావట్లేదు!
- తెల్లసొన తెచ్చే మెరుపు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
