
తాజా వార్తలు
కొహెడ: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాగులో మునిగి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరికోలు గ్రామానికి చెందిన కంటె నిఖిల్(19), కూన ప్రశాంత్(20), పి.వరప్రసాద్(18) మంగళవారం ఉదయం కార్తీక పౌర్ణమి కావడంతో స్నానం చేసుకునేందుకు గ్రామశివారులో ఉన్న మోయతుమ్మిదవాగులోకి దిగారు. ఈతకొట్టేందుకు ప్రయత్నించి వాగులోని ఓ గుంతలో చిక్కుకొని గల్లంతయ్యారు. దీనిని గుర్తించిన అక్కడివారు.. గాలించి వారిని బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
