
తాజా వార్తలు
భార్య డబ్బు పంపలేదనే కోపంతోనే
పశ్చిమగోదావరి: కన్న తండ్రే బిడ్డలను చిత్రహింసలకు గురిచేస్తున్న అమానుష సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సారవలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఎలీశా అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. అతని భార్య పని నిమిత్తం గల్ఫ్‌లో ఉంటోంది. అయితే, భార్య డబ్బులు పంపలేదనే కోపంతో ఎలీశా చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలను తన భార్యకు పంపించగా ఆమె తిరిగి వాటిని తమ బంధువులకు పంపింది. దీంతో వారు పిల్లల్ని తమ వద్దకు తీసుకొచ్చేశారు. పిల్లల్ని దౌర్జన్యంగా తన వద్దనుంచి తీసుకెళ్లిపోయారంటూ ఎలీశా బంధువులపై కేసు పెట్టాడు. ఎలీశా తన భార్యకు పంపిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూడగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
