close

తాజా వార్తలు

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం

సికర్‌‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో వాహనం, బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని సికర్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.