close

తాజా వార్తలు

ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

సదాశివనగర్‌: కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ సమీపంలోని 44 వ జాతీయ రహదారిపై  ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్సై నరేశ్‌  తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ నుంచి కామారెడ్డికి ఆటోలో ఆకుకూరలు తరలిస్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కామారెడ్డికి చెందిన అహ్మద్‌ పాషా(26), ఇర్ఫాన్‌(22) అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.